నీటి యాజమాన్యం :
మొదటి దఫా నీరు మిరప నాట్లు వేసిన వెంటనే ఇవ్వాలి.
రెండవ సారి నీరు నాటిన పది రోజుల తర్వాత ఇవ్వాలి.
ఇకనుండి అవసరాన్నిబట్టి 8-9 సార్లు నీటి తడులు ఇవ్వాలి.
నీటి యాజమాన్యం వర్శదారాన్ని బట్టి , నేల స్వభావాన్ని అనుసరించి మరియు గాలిలో తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకొని చేయాల్సి ఉంటుంది.
కాలువల ద్వరా పారకం మరియు డ్రిప్ ఇరిగేషన్ పద్దతుల ద్వార నీటి తడులను ఇవ్వవచ్చు.